Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,27,568 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
మనీ

మనీ శివనాగేశ్వరరావు దర్శకత్వంలో, రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 1993 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. జె. డి. చక్రవర్తి, చిన్నా కథానాయకులుగా, జయసుధ, పరేష్ రావెల్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. హాస్యదర్శకుడిగా పేరొందిన శివనాగేశ్వరరావుకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. 1986 నాటి హాలీవుడ్ క్రైం కామెడీ సినిమా రూత్ లెస్ పీపుల్ సినిమా ఆధారంగా ఈ కథ, కొన్ని పాత్రలను రూపొందించారు. డబ్బు కోసం పక్క ఇంట్లోని సంపన్నురాలిని కిడ్నాప్ చేసిన నిరుద్యోగ యువకులే ఆమె ఆస్తి కోసం చంపాలని చూస్తున్న భర్త నుంచి కాపాడడం ప్రధాన కథాంశం. సినిమా నిర్మాణం తర్వాత ఎంతమంది పంపిణీదారులకు ప్రివ్యూ వేసినా నచ్చకపోతూండడంతో సినిమా విడుదల ఆలస్యమైంది. ఏదో విధంగా తుదకు విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయంతో దీనికి మనీ మనీ (1995), మనీ మనీ మోర్ మనీ (2011) సినిమాలు సీక్వెల్స్‌గా, "లవ్ కే లియే కుఛ్ బీ కరేగా" (2001) హిందీ రీమేక్‌గా వచ్చాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం పోషించిన ఖాన్ దాదా పాత్ర బ్రాండ్ స్థాయికి ఎదిగింది. 1993 నంది పురస్కారాల్లో ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ నూతన దర్శకుడు (శివనాగేశ్వరరావు), ఉత్తమ హాస్య నటుడు (బ్రహ్మానందం) పురస్కారాలు మనీ సినిమాకు దక్కాయి.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... చిలకూరు బాలాజీ దేవాలయానికి గుర్తింపు తీసుకువచ్చిన ఎం.వి.సౌందరరాజన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగానూ, రిజిస్ట్రార్ గానూ పని చేశాడనీ!
  • ... ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ లో విలీనమైన కార్పొరేషన్ బ్యాంక్ 1906 లో కర్ణాటకలోని ఉడిపిలో ప్రారంభమైందనీ!
  • ... సుప్రసిద్ధ ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో జైనమతం ప్రాభవానికి నిదర్శనాలనీ!
  • ... కొలతలకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం మెట్రాలజీ ఫ్రెంచ్ విప్లవ సమయంలో వేళ్ళూనుకున్నదనీ!
  • ... ప్రముఖ భారతీయ గాయని ఆశా భోస్లే ఆశాస్ అనే పేరుతో ప్రపంచ స్థాయి రెస్టారెంట్ చెయిన్ స్థాపించిందని!
చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 14:
ఈ వారపు బొమ్మ
కేరళ సాంప్రదాయ మేళంలో వాయించే సన్నాయి

కేరళ సాంప్రదాయ మేళంలో వాయించే సన్నాయి

ఫోటో సౌజన్యం: Fotokannan
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.