మీ Facebook సమాచారం యొక్క కాపీని ఎగుమతి చేయండి

లింక్‌ను కాపీ చేయి
Android యాప్‌ సహాయం
కంప్యూటర్ సహాయం
iPad యాప్‌ సహాయం
iPhone యాప్‌ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
మేము వ్యక్తులను క్రమంగా Meta ఖాతాలకు అప్‌డేట్ చేస్తున్నాము. మీ ఖాతా సెట్టింగ్‌లను నిర్వహించే స్థలంగా మీకు ఖాతాల కేంద్రం లేదా Meta ఖాతా సెట్టింగ్‌లు కనిపించవచ్చు.
మీకు అదనపు Facebook ప్రొఫైల్‌లు ఉన్నట్లయితే, మీరు మీ ప్రొఫైల్‌లలో ఒక్కో దాని కోసం మీ Facebook సమాచారం యొక్క కాపీని డౌన్‌లోడ్ చేయవచ్చు. ప్రకటనల సమాచారంతో సహా మీ అదనపు ప్రొఫైల్‌ల నుండి సేకరించబడిన కొంత సమాచారాన్ని మీరు Facebook కోసం సైన్ అప్ చేసుకునేటప్పుడు క్రియేట్ చేసిన మొదటి ప్రొఫైల్ అయినటువంటి మీ ప్రధాన ప్రొఫైల్‌కు సంబంధించిన మీ Facebook సమాచారాన్ని ఎగుమతి చేయడం ద్వారా మాత్రమే యాక్సెస్ చేయవచ్చు.
You can access Export your information in Meta Account settings.
మీరు మీ సమాచారం యొక్క కాపీని బాహ్య సేవకు ఎగుమతి చేయవచ్చు లేదా మీ డివైజ్‌కు ఎగుమతి చేయవచ్చు. అందుబాటులో ఉండే సమాచారంలో మీరు షేర్ చేసిన కంటెంట్ మరియు సమాచారం, మీ కార్యకలాపం మరియు మేము సేకరించే సమాచారం ఉంటాయి. డివైజ్‌లు మరియు బాహ్య సేవలలో వివిధ రకాల సమాచారాన్ని ఎగుమతి చేయడానికి సపోర్ట్ ఉంది. మీరు ఎగుమతి చేయగల సమాచార వర్గాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోండి.
మీ సమాచారాన్ని డివైజ్‌కు ఎగుమతి చేయడానికి, మీకు తగినంత స్టోరేజ్ స్థలం అవసరం. మీరు ఎంచుకునే సమాచార రకాలు మరియు మీడియా నాణ్యత అనేవి మీ ఫైల్‌ల పరిమాణాన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా చేస్తాయి.
ఉదాహరణకు, అధిక-నాణ్యత వీడియోలు ఫైల్‌లను పెద్దవిగా చేస్తాయి, అయితే ఒక రకమైన సమాచారాన్ని ఎగుమతి చేయడం వలన అవి చిన్నవిగా ఉంటాయి.
మీరు డివైజ్‌కు ఎగుమతి చేయాలా లేక బాహ్య సేవకు ఎగుమతి చేయాలా అనేది నిర్ణయించుకోవడంలో సహాయపడటానికి మీకు అందుబాటులో ఉన్న స్టోరేజ్ స్థలాన్ని చెక్ చేయండి.

ఖాతాల కేంద్రం నుండి మీ Facebook సమాచారాన్ని డివైజ్‌కు ఎగుమతి చేయండి

  1. ఎగువ కుడివైపున మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేసి, ఆపై సెట్టింగ్‌లు & గోప్యత క్లిక్ చేయండి.
  2. సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. ఖాతాల కేంద్రం క్లిక్ చేసి, ఆపై మీ సమాచారం, అనుమతులు క్లిక్ చేయండి.
  4. మీ సమాచారాన్ని ఎగుమతి చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఎగుమతిని క్రియేట్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. మీరు సమాచారాన్ని ఎగుమతి చేయాలనుకుంటున్న ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
  7. డివైజ్‌కు ఎగుమతి చేయి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  8. ఇక్కడి నుండి, మీరు ఎగుమతి చేయడానికి నిర్దిష్ట సమాచారాన్ని ఎంచుకోవచ్చు, తేదీ పరిధి, ఫార్మాట్, నోటిఫికేషన్ ఇమెయిల్ మరియు మీడియా నాణ్యతను ఎంచుకోవచ్చు.
    • డేటా లాగ్‌లను ఎగుమతి చేయడం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోండి.
  9. మీరు మీ ఎగుమతిని అవసరాలకు తగినట్లు మార్చుకున్న తర్వాత, ఎగుమతిని ప్రారంభించు క్లిక్ చేయండి.

ఖాతాల కేంద్రం నుండి మీ Facebook సమాచారాన్ని బాహ్య సేవకు ఎగుమతి చేయండి

  1. ఎగువ కుడివైపున మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేసి, ఆపై సెట్టింగ్‌లు & గోప్యత క్లిక్ చేయండి.
  2. సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. ఖాతాల కేంద్రం క్లిక్ చేసి, ఆపై మీ సమాచారం, అనుమతులు క్లిక్ చేయండి.
  4. మీ సమాచారాన్ని ఎగుమతి చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఎగుమతిని క్రియేట్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. మీరు సమాచారాన్ని ఎగుమతి చేయాలనుకుంటున్న ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
  7. తదుపరి క్లిక్ చేయండి.
  8. బాహ్య సేవకు ఎగుమతి చేయి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  9. మీ సమాచారాన్ని ఎగుమతి చేయడానికి బాహ్య సేవను ఎంచుకుని, తదుపరి క్లిక్ చేయండి.
  10. మీరు ఎంత తరచుగా ఎగుమతి చేయాలనుకుంటున్నారో ఎంచుకుని, తదుపరి క్లిక్ చేయండి.
  11. కనెక్ట్ చేయి క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న బాహ్య సేవకు కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది.
  12. మీరు ఎంచుకున్న ప్రొఫైల్ యొక్క పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, తదుపరి క్లిక్ చేయాల్సి రావచ్చు.
  13. ఇక్కడి నుండి, మీరు మీ ఎగుమతిని అవసరానికి తగినట్లుగా మార్చుకోవచ్చు, మీ నోటిఫికేషన్ ఇమెయిల్ మరియు ఫార్మాట్‌ను ఎంచుకోవచ్చు.
    • డేటా లాగ్‌లను ఎగుమతి చేయడం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోండి.
  14. మీరు మీ ఎగుమతిని అవసరాలకు తగినట్లు మార్చుకున్న తర్వాత, ఎగుమతిని ప్రారంభించు క్లిక్ చేయండి.
మీ ఎగుమతి సిద్ధంగా ఉన్నప్పుడు, ఖాతాల కేంద్రంలోని మీ సమాచారాన్ని ఎగుమతి చేయండి టూల్‌లో ఉండే అందుబాటులో ఉన్న డౌన్‌లోడ్‌లు విభాగంలో మీ సమాచారాన్ని ఎగుమతి చేయడానికి మీకు 4 రోజుల సమయం ఉంటుంది. అలాగే మీరు గత రిక్వెస్ట్ విభాగంలో మీ ఎగుమతిని తొలగించవచ్చు లేదా గత ఫైల్ రిక్వెస్ట్‌లను చూడవచ్చు.
మీ ఫైల్‌లను ఎగుమతి చేయడం అనేది పాస్‌వర్డ్-రక్షిత ప్రక్రియ, వీటికి మీకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది.
మీరు మీ సమాచారాన్ని డివైజ్‌కు ఎగుమతి చేయాలని రిక్వెస్ట్ చేసినట్లయితే, ఆ ప్రకియ పూర్తయినట్లు మీకు తెలియజేసే విధంగా మీరు ఇమెయిల్ నోటిఫికేషన్‌ను మరియు Facebookలో నోటిఫికేషన్‌ను అందుకుంటారు.
గమనిక: Facebookలో మీరు మీ సమాచారం మరియు గోప్యతను నియంత్రించగల మార్గాల గురించి తెలుసుకోవడానికి మీ గోప్యతా షార్ట్‌కట్‌లను ఎల్లప్పుడూ చూడవచ్చు.
మీరు మీ సమాచారాన్ని ఎందుకు ఎగుమతి చేయలేకపోవచ్చు
మీరు క్రింది కారణాల వలన మీ ప్రొఫైల్‌లలో కొన్నింటి నుండి సమాచారాన్ని ఎగుమతి చేయలేకపోవచ్చు:
  1. డీయాక్టివేట్ చేయబడింది: మీరు ఈ ప్రొఫైల్‌ను డీయాక్టివేట్ చేసారు. మీరు ప్రొఫైల్ సమాచారాన్ని ఎగుమతి చేయడానికి దాన్ని తిరిగి యాక్టివేట్ చేయవచ్చు.
  2. తొలగింపు కోసం షెడ్యూల్ చేయబడింది: మీరు ఈ ప్రొఫైల్‌ను తొలగించమని రిక్వెస్ట్ చేసారు. మీరు మీ సమాచారాన్ని ఎగుమతి చేయడానికి తొలగింపును రద్దు చేయవచ్చు.
మీ సమాచారం యొక్క HTML లేదా JSON కాపీకి మధ్య వ్యత్యాసం ఏమిటి?
When you request a copy of your information on Facebook, you can choose to receive it in an HTML or JSON format:
HTML: An easy to view format of your information on Facebook. You'll receive a ZIP file that, once opened and extracted, will contain an HTML file named index that you can open like a web page on your web browser. The ZIP file will contain folders with files, including any images and videos you've requested.
JSON: A machine readable format of your information that could allow you to transfer your information more easily when uploading it to another service.
మీ సమాచారం యొక్క కాపీని మరొకరు డౌన్‌లోడ్ చేసుకోకుండా చూసుకోవడానికి ఎలాంటి భద్రతా చర్యలు అమలులో ఉన్నాయి?
We have a number of security measures in place to help keep your account secure and protect your information on Facebook. Before you can begin exporting a copy of your information, we'll first ask you to enter your password. We may also ask you to complete additional verification steps before allowing your export to begin. To help protect your account, your export request will expire after a few days, and you can always request a new one.
Our security systems are always running to help mitigate threats before they reach you and your friends on Facebook, and we offer tools like Security Checkup and two-factor authentication as additional ways to improve the security of your account. Learn more about keeping your account secure.
Note: Keep in mind that your information request may contain private information. You should keep it secure and take precautions when storing or sending it, or uploading it to another service. You can always select specific sections when requesting a copy of your information.
మీకు యాక్టివ్ Facebook ఖాతా లేకపోతే, మీ వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేయవలసిందిగా మీరు Facebookని ఎలా కోరవచ్చు?
If you deactivated your profile:
If you previously had a Facebook profile that is currently deactivated, you can reactivate your profile by logging back into Facebook or by using your Facebook profile to log in elsewhere.
After re-activating your profile, you can access your information through your profile or by using the Export Your Information tool.
If you deleted your profile or have never signed up for one:
If you deleted your Facebook profile, you will not be able to access your profile information. Some information you shared may still appear on other people's Facebook profiles. For example, if you sent someone a message, they may still have their copy of the message similar to an email.
If you don't have a Facebook profile but believe Facebook may have information about you, you can contact us to request a copy of your information.

అవును
కాదు

Other ways to get help

Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time